'సూపర్‌ ఓవర్‌' నిబంధన మార్పును స్వాగతించిన సచిన్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-17 07:02:00

img

ముంబయి : ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచుల్లో సూపర్‌ ఓవర్‌ నిబంధన మార్పును క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ స్వాగతించారు. సోమవారం దుబారులో జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) సమావేశంలో ఫలితం వచ్చేవరకూ సూపర్‌ ఓవర్‌ కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఐసిసి తీసుకున్న ఈ నిర్ణయంపై సచిన్‌ టెండూల్కర్‌ స్పందిస్తూ... సూపర్‌ ఓవర్‌ కూడా టై అయితే బౌండరీల ఈ ప్రతిపాదనతో విజేతను ప్రకటించే విధానానికి తాను ముందునుంచీ వ్యతిరేకమని.. ప్రస్తుతం ఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని తాను ముందే తెలియజేశానని సచిన్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD