అండర్‌- 17 బాలికల క్రికెట్‌ జట్టు ఎంపిక

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-18 08:42:17

ఖమ్మం స్పోర్ట్స్‌, అక్టోబరు 16: స్కూల్‌ గేమ్స్‌ ఫెఢరేషన్‌ ఆద్వర్యంలో బుధవారం నగరంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో ఉమ్మడి జిల్లా అండర్‌- 17 బాలికల క్రికెట్‌ జట్టును ఎంపిక చేశారు. ఎంపికలను ఎస్‌జీఎఫ్‌ జిల్లా సెక్రెటరీ సత్యనారాయణరెడ్డి, జిల్లా మహిళా క్రికెట్‌ సంఘం సెక్రెటరీ మతిన్‌, పీడీలు నర్సింహామూర్తి, శ్రీనివాస్‌, తదితరులు సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులను వారు ప్రకటించారు.

ఎంపికైన క్రీడాకారులు వీరే

నవీన, అంజలి, రచిత, లిఖిత, లేఖశ్రీ, తేజస్విని, సైద్‌హుస్సేన్‌, అపరంజి, వరూని, రమ్య, సీమ, క్రిష్ణవేణి, యశస్విని, తుస్మరేఖ, శృతి, నవ్య, ఖులుసుంబి, ఇందు, ప్రవలికలు ఎంపికైనారని తెలిపారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN