అట్లెటికోకు మరో గెలుపు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-31 06:47:59

  • ఐఎస్‌ఎల్‌

చెన్నై: డేవిడ్‌ విలియమ్స్‌ గోల్‌తో అట్లెటికో కోల్‌కతా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐఎ్‌సఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అట్లెటికో 1-0తో చెన్నై ఎఫ్‌సీపై గెలిచింది. 48వ నిమిషంలో కోల్‌కతా ఫార్వర్డ్‌ డేవిడ్‌ విలియమ్స్‌ ఏకైక గోల్‌ సాధించాడు. కాగా, చెన్నైకు ఇది హ్యాట్రిక్‌ పరాజయం.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD