అడ్డంగా దొరికిన ఆల్రౌండర్…చాటింగ్ బయటపెట్టిన ఐసీసీ !

Dharuvu

Dharuvu

Author 2019-10-30 13:18:40

img

క్రికెట్ లో మూడు ఫార్మాట్లో టాప్ ఆల్రౌండర్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది షకీబ్ నే. ఈ బంగ్లాదేశ్ ఆటగాడికి ప్రస్తుతం ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. రెండేళ్ళ పాటు నిషేధం విధించింది. ఇంతకు అతడు చేసిన తప్పు ఏంటో తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. ఒక బుకీ తనని సంప్రదించగా ఆ విషయాన్నీ ఈ ఆటగాడు ఐసీసీకి పిర్యాదు చేయకపోవడంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వారి చాటింగ్ ను కూడా బయటపెట్టింది ఐసీసీ. ఇక నిషేధం అనంతరం మీడియాతో మాట్లాడిన షకీబ్ నా అభిమానులు, మీడియా మరియు బోర్డు ఉన్నంతవరకు నాకేం అవ్వదని.. అన్ని కలిసొస్తే త్వరలోనే తిరిగి వస్తానని అన్నాడు. ఈ నిషేధాన్ని నేను స్వీకరిస్తున్నా అని అన్నాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD