అభిమాని అత్యుత్సాహం.. పడిపోయిన రోహిత్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-13 06:56:55

img

భద్రతా వలయాన్ని ఛేదించుకొని తమ అభిమాన క్రికెటర్ల వద్దకు దూసుకు రావడం ఇటీవల సాధారణమైంది. తాజాగా..పుణె టెస్ట్‌లో శనివారంనాటి ఆటలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ వద్దకు అనూహ్యంగా వచ్చిన ఓ అభిమాని..అతడి కాళ్లను తాకాడు. ఈక్రమంలో బ్యాలెన్స్‌ తప్పిన రోహిత్‌ ఆ అభిమాని మీద పడిపోయాడు. ఈ ఘటనపై కామెంట్రీ బాక్సులో ఉన్న గవాస్కర్‌ ఆందోళన వ్యక్తంజేశాడు. భద్రతా సిబ్బంది మ్యాచ్‌ను చూస్తూ అభిమానులను గమనించకపోవడంవల్లే ఇలా జరుగుతోందన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN