అభిమానులకు దీపావళి విషెస్ చెప్పిన విదేశీ క్రికెటర్లు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-27 20:57:48

img

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడే స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఫ్యాన్స్‌కి విషెస్ తెలిపారు. ‘‘ఇండియాలోని నా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు’’ అని స్మిత్ పేర్కొన్నాడు.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడే వార్నర్ నేడు.. తన 33వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. దీంతో పాటు దీపావళీ పండుగ కూడా ఉండటంతో.. అతను ‘‘హ్యాపీ దీవాళీ’’ అని రాసి ఉన్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

వీరితో పాటు.. వైట్ బాల్ క్రికెట్ దిగ్గజాలు క్రిస్ గేల్ కూడా ఫ్యాన్స్‌కి విషెస్ చెప్పాడు. ‘‘అందరికి దీవాళీ శుభాకాంక్షలు’’ అని గేల్ పోస్ట్ చేయగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ ‘‘అందరికి దీపావళీ శుభాకాంక్షలు’’ అని రాసి ఉన్న ఫొటోని షేర్ చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD