అయ్యో పాపం కోహ్లి… ఈ ఏడాదికి ఇదే మొదటి సెంచరీ..!

Dharuvu

Dharuvu

Author 2019-10-11 14:20:42

img

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. ఇది కూడా స్టైల్ గా ఫోర్ కొట్టి సెంచరీ చేసాడు. మరో ఎండ్ లో రహానే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నిన్న మయాంక, ఈరోజు కోహ్లి ఇలా రోజు ఎవరొకరు సాఫారీల బౌలర్స్ తో ఆడుకుంటున్నారు. మరి కోహ్లి సెంచరీతో ఆగుతాడా లేదా ముందుకు వెళ్తాడా అనేది వేచి చూడాల్సిందే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN