అరుదైన ఘనత సాధించిన కర్ణాటక బౌలర్…

Amaravatinews

Amaravatinews

Author 2019-10-28 00:13:58

img

Share this on WhatsApp

బెంగుళూరు: కర్ణాటక ఫాస్ట్ బౌలర్ అభిమన్య మిథున్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా పీటర్ సిడిల్ తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌లో  హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా.. రికార్డు సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అభిమన్యు తన పుట్టిన రోజున హ్యాట్రిక్ సాధించాడు.  అయితే హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD