అర్థశతకంతో ఆదుకున్న రోహిత్…

Amaravatinews

Amaravatinews

Author 2019-10-19 15:26:16

img

Share this on WhatsApp

రాంచీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ(50; 88 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకం సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధైర్యంగా ఆడుతున్నాడు. వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె(40) చక్కటి సహకారం అందిస్తున్నాడు. భోజన విరామానికి 23 ఓవర్లకు 71/3తో ఉన్న టీమిండియా 30 ఓవర్లు పూర్తయ్యేసరికి 115 పరుగులు చేరింది. వీరిద్దరూ 76 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD