ఆకట్టుకున్న కోహ్లీ వీరాభిమాని

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-02 04:41:08

img

విరాట్‌కోహ్లీ వీరాభిమాని విశాఖ స్టేడియంలో సందడి చేశాడు. తన ఒంటిపై పూర్తిగా విరాట్‌కోహ్లీ టాటూలు వేయించుకున్నాడు. వీపుపై విరాట్‌ వాడే జెర్సీ నెంబర్‌ 18తోపాటు పేరు, ఛాతీపై చిత్రపటం టాటూలుగా ఉన్నాయి. కోహ్లీ విలేకరుల సమావేశంలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో అతను ఎదురయ్యాడు. వీరాభిమాని ఒంటిపై టాటూలను చూసి ఆశ్చర్యపోయిన కోహ్లీ అతడిని ఆలింగనం చేసుకున్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN