ఆర్సీబీ జట్టులో మహిళా సహాయక సిబ్బంది

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-19 01:39:09

img

బెంగళూరు, అక్టోబర్ 18: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులో మహిళకు ప్రాధాన్యం కల్పించింది. నవనీత గౌతమ్ అనే మసాజ్ థెరపిస్ట్‌కు సహాయ సిబ్బందిలో చోటును కల్పించినట్లు గురువారం అర్ధరాత్రి ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఆటగాళ్లకు అవసరమైన ఫిజియో సంబంధిత అంశాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. జట్టు ప్రధాన ఫిజియో ఇవాన్‌స్పిచ్‌లీ, స్ట్రెంత్ అండ్ కండిషన్ కోచ్ శంకర్ బసుతో కలిసి పని చేస్తుందన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD