ఆసియా నెంబర్‌వన్‌.. దివిజ్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-12 06:46:36

img

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ డబుల్స్‌ ఆటగాడు దివిజ్‌ శరణ్‌ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. పురుషుల డబుల్స్‌లో మూడుస్థానాలు ఎగబాకి 42వ ర్యాంకులో నిలిచాడు. దీంతో భారత్‌ తరఫున డబుల్స్‌లో నెంబర్‌వన్‌ ఆటగాడిగా నిలిచిన దివిజ్‌.. ప్రస్తుతం ఆసియాలోనూ నెంబర్‌వన్‌ డబుల్స్‌ ప్లేయర్‌ ర్యాంక్‌ దక్కించుకొని రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆసియా తరఫున డబుల్స్‌లో 42 ర్యాంక్‌లోపు మరే ఆటగాడు లేకపోవడం విశేషం. అతని ముందున్న ర్యాంకర్లంతా యూరప్‌, అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల దేశాలైన బ్రెజిల్‌, అర్జెంటీనా ఆటగాళ్లే. మరో భారత డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న 44వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN