ఆస్ట్రేలియా X ఇంగ్లండ్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-20 01:48:25

img

  • యాషెస్‌ ‘సమరం’

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య సరిహద్దు ‘ఆక్రమిత భూభాగా’ల సమస్యలు లేకున్నా..రెండు దేశాల యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌ యుద్ధాన్ని మించి జరుగుతుంది! ఈక్రమంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ‘స్లెడ్జింగ్‌’ తూటాలు పేలుతుంటాయి. ప్రపంచకప్‌ కంటే కూడా యాషెస్‌ సిరీస్‌ను చేజిక్కించుకోవడమే తమ క్రికెట్‌ జట్ల ప్రతిభాపాటవాలకు గీటురాయని రెండు దేశాలు భావిస్తుంటాయి. అందుకే 137 ఏళ్లనుంచి జరుగుతున్న ఈ సిరీస్‌ ప్రతిసారీ ఉత్కంఠభరితం, హోరాహోరీ మ్యాచ్‌ల సమాహారం. అలాగే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ దేశాల మధ్య జరిగే ‘బ్లెడిసోల్‌ కప్‌’ రగ్బీ సిరీస్‌లూ ఎంతో పోటాపోటీగా సాగుతాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD