ఉషకు ‘వెటరన్‌ పిన్‌’ అవార్డు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-26 06:28:59

దోహా: క్రీడాభివృద్ధికి విశేషంగా కృషి చేసినందుకుగాను భారత అథ్లెటిక్‌ దిగ్గజం పీటీ ఉషను అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) ‘వెటరన్‌ పిన్‌’ అవార్డుతో ఘనంగా సత్కరించింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఐఏఏఎఫ్‌ చీఫ్‌ సెబాస్టియన్‌ కో ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఈ అరుదైన ఘనతను అందుకొన్న మూడో ఆసియా అథ్లెట్‌గా ఉష నిలిచింది. భారత్‌లో అథ్లెటిక్స్‌ క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఉష ట్వీట్‌ చేసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN