ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

Nava Telangana

Nava Telangana

Author 2019-10-12 15:47:00

హైదరాబాద్: పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్‌ మూడో రోజు ఆటలో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 117 బంతులు ఆడిన డు ప్లెస్సిస్‌ 64 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. ఆశ్విన్ బౌలింగ్‌లో డు ప్లెస్సిస్‌ రహనేకి క్యాచ్ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 60 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD