ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్లతో క్రికెటర్లు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-10 03:18:51

img

నాగ్‌పూర్‌: భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌తో టీమిండియా క్రికెటర్లు సరదాగా గడిపారు. శిఖర్‌ ధవన్‌, రిషభ్‌ పంత్‌, మనీష్‌ పాండే ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్లతో గంటసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కోచ్‌ రవిశాస్త్రికి సిబ్బంది సావనీర్‌ను ప్రదానం చేశారు. ఎయిర్‌ ఫెస్ట్‌-2019 కోసం పైలెట్ల బృందం ఇక్కడకు వచ్చింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN