ఏడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా

Nava Telangana

Nava Telangana

Author 2019-10-12 15:06:00

పుణె: పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్‌ మూడో రోజు ఆటలో సౌతాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది. 20 బంతులు ఆడిన సెనురన్‌ ముత్తుసామి 7 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో ముత్తుసామి ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ అయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 45 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. డు ప్లెస్సిస్‌ (54), ఫిలాండర్‌ (0) క్రీజులో ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN