ఐఎస్‌ఎల్‌లో గోవా గెలుపు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-24 06:17:17

గోవా: నిరుడు ఐఎ్‌సఎల్‌ రన్నర్‌ప..ఈ సీజన్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన గోవా జట్టు విజయంతో లీగ్‌ను ప్రారంభించింది. బుధవారం ఆడిన తమ తొలి మ్యాచ్‌లో 3-0తో చెన్నైయిన్‌ జట్టును ఓడించింది. ఐఎ్‌సఎల్‌ తొలి మ్యాచ్‌ ఆడుతున్న సిమిన్‌లెన్‌ డోంజల్‌ ఆట 30వ నిమిషంలో తొలి గోల్‌ చేసి గోవా స్కోరు బోర్డు ఖాతా తెరిచాడు. ఆ తర్వాత స్టార్‌ స్ట్రయికర్‌ ఫెర్రాన్‌ కొరోమినాస్‌ (62వ ని), సబ్‌స్టిట్యూట్‌ కార్లోస్‌ పినా (81వ) గోల్స్‌ సంధించడంతో గోవా తిరుగులేని విజయాన్ని అందుకుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN