ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

Nava Telangana

Nava Telangana

Author 2019-10-21 13:51:00

రాంచీ: రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్‌ మూడో రోజు ఆటలో సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. హంజా బౌల్డ్‌ కాగా, బవుమా స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. 79 బంతులు ఆడిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ హంజా 62 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో హంజా బౌల్డ్‌ అయ్యాడు. 72 బంతులు ఆడిన బవుమా 32 పరుగులు చేసి వెనుదిరిగాడు. నదీం బౌలింగ్‌లో బవుమా స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 29 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. జార్జి లిండే (3), క్లాసెన్‌ (4) క్రీజులో ఉన్నారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD