ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు ఇక గతమే!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-07 05:36:35

img

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఆరంభ సంబరం తారల తళుకుబెళుకులతో అంబరాన్నంటుతుంది. అయితే, ఇదంతా ఇక గతం కానుంది. భారీగా వ్యయం చేయాల్సి వస్తుండడంతో ఐపీఎల్‌ ఆరంభ వేడుకలను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం. బాలీవుడ్‌ తారల హంగామాతో సాగే ఆరంభ సంబరానికి సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఫ్యాన్స్‌ కూడా పెద్దగా ఆసక్తి ప్రదర్శించకపోవడంతో వృథా ఖర్చును తగ్గించుకోవాలని ఐపీఎల్‌ పాలక వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD