ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ముందు జనగణమన!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-08 06:13:50

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ముందు మైదానంలో ఇక నుంచి జాతీయ గీతాన్ని (జనగణమన) ఆలపించేలా నిబంధనలు సవరించాలని కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌వాడియా బీసీసీఐకి లేఖ రాశారు. ‘అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ విధానాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. ప్రొ కబడ్డీ, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ల్లో కూడా మ్యాచ్‌లకు ముందు జాతీయ గీతాన్ని పాడుతున్నారు. ఐపీఎల్‌లో కూడా అలానేచేస్తే బాగుంటుంది’ అని అన్నారు. ఐపీఎల్‌ ఆరంభ వేడుకలను రద్దు చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని వాడియా స్వాగతించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD