ఐసీసీ టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్

Telugu Mirchi

Telugu Mirchi

Author 2019-11-05 02:23:00

img

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. మరోవైపు ఈ టోర్నీలో ప్రవేశించడానికి అర్హత పొందిన చిన్న జట్లు పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ జట్లు తొలుత సూపర్-12 దశకు తమలో తాము రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి.

సూపర్-12 దశలో భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు

భారత్ x దక్షిణాఫ్రికా, అక్టోబర్ 24న వేదిక పెర్త్, పెర్త్ స్టేడియం సా. 4.30గం. నుంచి ప్రారంభం
భారత్ x క్వాలిఫయర్, అక్టోబర్ 29న, వేదిక మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ. 1.30గం. నుంచి ప్రారంభం
భారత్ x ఇంగ్లాండ్, నవంబర్ 1, వేదిక మెల్ బోర్న్, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం, మ.1.30 గం. నుంచి ప్రారంభం
భారత్ x క్వాలిఫయర్, నవంబర్ 5, వేదిక అడిలైడ్, అడిలైడ్ ఒవల్ మైదానం, మ.2 గం. నుంచి ప్రారంభం
భారత్ x అఫ్గానిస్థాన్, నవంబర్ 8, వేదిక సిడ్నీ, సిడ్ని క్రికెట్ మైదానం, మ.1.30 గం. నుంచి ప్రారంభం.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD