ఒమన్‌ టీటీలో స్వస్తిక, కావ్యకు కాంస్యాలు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-31 06:48:19

మస్కట్‌: ఒమన్‌ జూనియర్‌, కేడెట్‌ ఓపెన్‌లో భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణులు స్వస్తిక ఘోష్‌, కావ్యశ్రీ భాస్కర్‌ కాంస్య పతకాలతో మెరిశారు. మహిళల సింగిల్స్‌ సెమీ్‌సలో స్వస్తిక 1-4తో యి చెన్‌ సూ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. మరో సెమీ్‌సలో కావ్యశ్రీ 1-3తో స్యూన్‌ చెంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమిపాలైంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD