ఒలింపిక్స్‌కు టీ-10 భేష్‌!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-17 06:02:00

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు టీ-10 ఫార్మాట్‌ సరిగ్గా సరిపోతుందని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఒలింపిక్స్‌కు టీ-10 ఫార్మాట్‌ అయితే బాగుంటుంది. విశ్వక్రీడల్లో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడాన్ని క్రికెటర్లు ఎంతో ఇష్టపడతారు. ఈ ఫార్మాట్లో బ్యాట్స్‌మెన్‌కు పెద్దగా సమయం ఉండదు. తాను ఎదుర్కొనే తొలి బంతి నుంచే ఎదురుదాడి చేయాలి. ఇది బాక్స్‌ ఆఫీస్‌ ఈవెంట్‌గా భావిస్తున్నా’ అని 31 ఏళ్ల రస్సెల్‌ చెప్పుకొచ్చాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD