ఓపెనింగ్ కోసం వేడుకున్నా

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-26 03:11:00

img
న్యూఢిల్లీ : దూకుడుగా ఆడేందుకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని కెరీర్ మొదట్లో తాను వేడుకోవాల్సి వచ్చిందని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. 1994లో టీమ్‌ఇండియా తరఫున ఓపెనింగ్ చేయడం ప్రారంభించా. అప్పట్లో జట్లన్నీ మొదట్లో వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చేవి. నేను కాస్త విభిన్నంగా ప్రయత్నించాలనుకున్నా. దూకుడుగా ఆడాలని నిశ్చయించుకున్నా. కానీ ఆ అవకాశం అవ్వాలని వేడుకోవాల్సి వచ్చింది. వాదించాను కూడా. ఒకవేళ అప్పుడు విఫలమైతే మళ్లీ ఆ స్థానంలో వచ్చే వాడిని కాదేమో అని సచిన్ తన మనోగతాన్ని బుధవారం ఒక వీడియోలో వెల్లడించాడు. అయితే మొదటి మ్యాచ్‌లోనే 49 బంతుల్లో 82 పరుగులు చేసినందున తననే ఓపెనింగ్ వెళ్లాలని అడిగారని మాస్టర్ బ్లాస్టర్ చెప్పాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN