కమల్‌ను కలిసిన సింధు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-11 06:55:10

img

చెన్నై: విలక్షణ నటుడు, రాజకీయ నేత కమల్‌ హాసన్‌ను భారత ఏస్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు కలుసుకుంది. ఇందులో ఎటువంటి రాజకీయం లేదని కమల్‌ చెప్పాడు. లంచ్‌లో ఇద్దరూ కలసి భోజనం చేశారు. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప నెగ్గిన సింధును కమల్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘కమల్‌ తన అభిమాన హీరో’ అని సింధు చెప్పింది. తన లక్ష్యం టోక్యో ఒలింపిక్స్‌ అని పేర్కొంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN