కివీస్‌దే మూడో టీ20

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-06 06:51:37

నెల్సన్‌: ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీ్‌సలో ఆతిథ్య న్యూజిలాండ్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మూడో టీ20లో కివీస్‌ 14 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత గ్రాండ్‌హోమ్‌ (55) అర్ధ సెంచరీతో రాణించడంతో.. కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు సాధించింది. గప్టిల్‌ 33, రాస్‌ టేలర్‌ 27, నీషమ్‌ 20 రన్స్‌ చేశారు. ఛేదనలో ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులే చేసి ఓడిం ది. మలాన్‌ (55), విన్సీ (49) పోరాడినా కివీస్‌కు ఓటమి తప్పలేదు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN