కొరియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి కశ్యప్‌

V6velugu

V6velugu

Author 2019-09-26 15:03:29

img

భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ కొరియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కి చేరాడు. ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో మలేషియా షట్లర్‌ డారెన్‌ లియూపై 21-17, 11-21, 21-12 తేడాతో కశ్యప్‌ విజయం సాధించాడు. ఇక ఇప్పటికే మిగతా భారత ప్లేయర్లు టోర్నీ నుంచి నిష్క్రమించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN