కోహ్లీ సేన క్లీన్ స్వీప్

Dharuvu

Dharuvu

Author 2019-10-22 13:41:08

img

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రాంచీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆఖరి మూడో టెస్టు మ్యాచ్ లో 202 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

నాలుగో రోజు గెలుపుకు రెండు వికెట్లు కావాల్సిన తరుణంలో టీమిండియా కొత్త బౌలర్ నదీమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆట ఆరంభమైన రెండవ ఓవర్లోనే రెండు వికెట్లను కుప్పకూల్చాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ -497
సౌతాఫ్రికా తొలి/రెండో ఇన్నింగ్స్-162 & 133

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD