క్రికెట్‌కు నాయర్‌ వీడ్కోలు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-24 02:48:00

ముంబై: ముంబై వెటరన్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ నాయర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. భారత్‌ తరఫున మూడు వన్డేలాడిన 36 ఏండ్ల అభిషేక్‌103 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 5749 పరుగులకు తోడు 173 వికెట్లు పడగొట్టాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD