క్రికెట్‌కు సారా టేలర్‌ గుడ్‌బై

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-28 05:50:40

img

లండన్‌: ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. కొంతకాలంగా ఆమె మానసిక సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. వికెట్‌ కీపర్‌గా సారా ఎంతో అద్భుతంగా రాణించింది. 30 ఏళ్ల సారా దీర్ఘకాలంగా వ్యాకులతతో బాధపడుతున్నా.. ఇటీవలి కాలంలో అది మరింత అధికం కావడంతో జట్టుకు దూరమైంది. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టేలర్‌.. 10 టెస్ట్‌లు, 126 వన్డేలు, 90 టీ20ల్లో కలిపి మొత్తం 6,553 పరుగులు సాధించింది. కీపర్‌గా సారా 232 వికెట్లను పడగొట్టడంలో భాగస్వామిగా రికార్డు సృష్టించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN