క్రికెట్ పిచ్చి..! వాటర్‌ బాయ్‌గా మారిపోయిన ప్రధాని..!

Ntvtelugu

Ntvtelugu

Author 2019-10-25 12:17:08

img

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసఆటగాళ్ల కోసం డ్రింక్స్‌ తీసుకవచ్చిన ఘటన ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాన్‌బెర్రా వేదికగా శ్రీలంక, ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో క్రికెట్‌కు వీరాభిమాని అయిన మోరిసన్ తమ ఆటగాళ్ల కోసం రిజర్వ్‌ ప్లేయర్‌లాగా మారాడు. డ్రింక్స్‌ కంటైనర్‌ మోసుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అనంతరం ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తూ గ్రౌండ్‌ నుంచి వెళ్లిపోయారు. ఒక్కొక్కరికి ఒక్కో సరదా ఉంటుంది.. కొన్ని ఆటలు అన్నా ఇష్టం ఉంటుంది.. క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నారు స్కాట్‌ మోరిస.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD