క్రీడా దుస్తులు వితరణ

Prajasakti

Prajasakti

Author 2019-09-25 01:14:35

img

ప్రజాశక్తి-సంతబొమ్మాళి
కొల్లిపాడు జిల్లా పరిషత్తులో ఉన్నత పాఠశాలలోని క్రీడాకారులకు కొల్లిపాడు గ్రామానికి చెందిన గొరుసు సవరయ్యరెడ్డి రూ.12 వేలు విలువైన క్రీడా దుస్తులను ప్రధానోపాధ్యాయులు సత్యవాణికి మంగళవారం వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వితరణ అందజేసిన సువరయ్యరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN