క్లారిటీ ఇచ్చిన కోహ్లి..అతడికే ఛాన్స్…!

Dharuvu

Dharuvu

Author 2019-10-01 15:48:16

img

బుధవారం నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈమేరకు ఇరు జట్లు సర్వం సిద్దంగా ఉన్నాయి.అయితే ఇక భారత్ విషయానికి వస్తే జట్టు వీడని సమస్య ఒకటి ఉంది అదేమిటంటే కీపర్ ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఇప్పటికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో..తాజాగా ఈ విషయంపై టీమిండియా సారధి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. రేపు ఆడబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ లో కీపర్ గా వృద్ధిమాన్ సాహా ఆడబోతున్నాడని కోహ్లి చెప్పాడు. మరి ఈ వచ్చిన అవకాశాన్ని సాహా వాడుకుంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN