క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై శ్రీమలయప్ప స్వామి

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-03 17:16:11

img

తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి క‌ల్ప‌వృక్ష‌ వాహనంపై రాజ‌మ‌న్నార్ అలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN