గంగూలీని దాటేసిన కోహ్లీ

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-11 06:46:08

కెప్టెన్‌ కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. ఈసారి మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రికార్డును తిరగ రాశాడు. కెప్టెన్‌గా పుణె టెస్ట్‌ విరాట్‌కు 50వది. ఈ నేపథ్యంలో 49 టెస్ట్‌లకు సారథిగా వ్యవహరించిన గంగూలీ రికార్డును కోహ్లీ అధిగమించాడు. అయితే 60 టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN