గంగూలీ పదవీకాలం పొడిగించాలి : గంభీర్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-20 08:47:55

img

ముంబయి: బిసిసిఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న సౌరబ్‌ గంగూలీ పదవీ కాలాన్ని 10 నెలలకన్నా ఎక్కువ సమయం ఇస్తేనే బాగుంటుందని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయ పడ్డాడు. అక్టోబర్‌ 23న బాధ్యతలు చేపట్టనున్న గంగూలీకి తొలుత శుభాకాంక్షలు తెలియజేసి... బిసిసిఐ పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి భారత క్రికెట్‌కు అధినేత కావడం సంతోషకరమన్నాడు. గంగూలీ అధ్యక్షు డిగా ఎంపికయ్యాక అతను బాధ్యతల్లో ఉండే సమయం 10 నెలలు మాత్రమే కావడంతో ఇది చాలా తక్కువ సమయ మన్నారు. గంగూలీ బోర్డులో అనేక మార్పులు తీసుకొస్తా రనేందుకు బెంగాల్‌ క్రికెట్‌ సంఘంలో ఆయన తీసుకొ చ్చిన మార్పులే ఒక ఉదాహరణ అని తెలియజేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN