గుజరాత్‌ చేతిలోనూ ఓటమే

Prajasakti

Prajasakti

Author 2019-10-08 03:38:38

img

నొయిడా: తెలుగు టైటాన్స్‌ ఈ సీజన్‌లో 12వ పరాజయాన్ని మూటగట్టుకుంది. సోమవారం గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ చేతిలో 48-38 పాయింట్ల తేడాతో ఓడింది. టైటాన్స్‌ రైడర్‌ సిద్ధార్ద్‌ దేశారు 13, రాకేష్‌ గౌడ 6 పాయింట్లు సాధించగా... గుజరాత్‌ జట్టులో సోను(17), రోహిత్‌(9) సత్తా చాటారు. గుజరాత్‌ 6సార్లు, టైటాన్స్‌ 2సార్లు ప్రత్యర్ధి జట్లను ఆలౌట్‌ చేయగలిగాడు. ఈ సీజన్‌లో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ టైటాన్స్‌ యుపి బుధవారం తలపడనుంది. మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 35-33 పాయింట్ల తేడాతో జైపూర్‌ను చిత్తుచేసింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD