గోవా-బెంగళూరు మ్యాచ్‌ డ్రా

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-29 06:32:50

మార్గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో బలమైన జట్లు గోవా, బెంగళూరు ఎఫ్‌సీ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. 62వ నిమిషంలో బెంగళూరు ఆటగాడు ఉదాంత గోల్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. పాస్‌ను అందుకున్న ఉదాంత.. ప్రత్యర్థి ఆటగాళ్లను నేర్పుగా తప్పించుకుంటూ నేరుగా గోల్‌ చేశాడు. అయితే, ఇంజ్యూరీ టైమ్‌లో గోవా ప్లేయర్‌ ఫెర్రన్‌ను అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో రిఫెరీ పెనాల్టీ ఇచ్చాడు. కోరో దీన్ని గోల్‌గా మలచి 1-1తో సమం చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD