చాలెంజర్‌ ట్రోఫీకి నితీష్‌, తిలక్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-09 06:19:54

న్యూఢిల్లీ: తెలుగు యువ క్రికెటర్లు నితీష్‌ కుమార్‌ రెడ్డి, తిలక్‌ వర్మ, అనికేత్‌ రెడ్డి అండర్‌-19 చాలెంజర్‌ ట్రోఫీ జట్లకు చోటు దక్కించుకున్నారు. ఈనెల 11 నుంచి హైదరాబాద్‌ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. చాలెంజర్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఎ జట్టులో నితీష్‌ (ఆంధ్రప్రదేశ్‌), అనికేత్‌ రెడ్డి (తెలంగాణ).. ఇండియా-బి జట్టుకు తిలక్‌ వర్మ (తెలంగాణ) ఆడనున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN