జింబాబ్వేకు బదులు శ్రీలంక

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-26 06:29:20

న్యూఢిల్లీ: వచ్చే జనవరిలో జింబాబ్వే స్థానంలో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీ్‌సలో టీమిండియాతో మూడు టీ20లు ఆ జట్టు ఆడనుంది. వాస్తవంగా జింబాబ్వేతో ఆ సిరీస్‌ ఖరారైంది. కానీ జింబాబ్వేను ఐసీసీ సస్పెండ్‌ చేయడంతో బీసీసీఐ లంకను సంప్రదించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో తలపడేందుకు ఆ దేశం అంగీకరించింది. తొలిమ్యాచ్‌ జనవరి 5న గువాహటిలో, రెండోది 7న ఇండోర్‌లో, మూడో మ్యాచ్‌ 10న పుణెలో జరగనున్నాయి.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN