జింబాబ్వే స్థానంలో శ్రీలంక

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-09-26 08:03:52

img

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ బుధ వారం షెడ్యూల్ ప్రకటించింది. ముం దుస్తు షెడ్యూల్ ప్రకారం జింబాబ్వేతో ఈ సిరీస్ జరగాల్సి ఉండగా, అంత ర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేపై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేయడంతో భారత్ ఆ స్థానంలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడేందుకు నిర్ణయించింది. జనవరి 5న గౌహతి వేదికగా మొదటి మ్యాచ్, 7న ఇండోర్ రెండో టీ20, 10న పూణే వేదికగా మూడో టీ20 జరగనుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN