టాప్స్‌లో రవి దహియ

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-05 04:37:00

img
న్యూఢిల్లీ: ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన యువ రెజ్లర్ రవి దహియ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు అదే టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై నిష్క్రమించిన స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ (62 కేజీలు)ను ఈ పథకం నుంచి తొలగించారు. ఈ మేరకు సాయ్ మిషన్ ఒలింపిక్ సెల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షి మాలిక్‌తో పాటు తెలుగు వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్‌ను టాప్స్ నుంచి తొలగించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN