టాప్ 10 లో భారత్ బౌలర్స్ కి ఛాన్స్ లేదు

AP5pm

AP5pm

Author 2019-09-26 00:37:03

imgThird party image reference

తాజాగా ఐసీసీ ప్రకటించిన టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత్ బౌలర్స్ కి టాప్ 10 లో ఛాన్స్ దక్కలేదు . టాప్ ప్లేస్ లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 757 పాయింట్స్ తో వున్నాడు.రెండో స్థానంలో పాకిస్తాన్ బౌలర్ వసీం 710 పాయింట్స్ తో వున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రహమాన్ 652 పాయింట్స్ తో 9వ స్థానంలో వున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బౌలర్స్ టాప్ 10 లో వున్నారు. భారత్ తరపున కుల్దీప్ యాదవ్ 634 పాయింట్స్ తో 14 వ స్థానంలో వున్నాడు. 23 స్థానంలో భువనేశ్వర్ కుమార్ 27 స్థానంలో హార్దిక్ పాండ్య వున్నారు.పాకిస్తాన్ నుంచి వసీం రెండో స్థానంలో ,అష్రాఫ్ 10 వ స్థానంస్థానంలో వున్నారు. బంగ్లాదేశ్ స్పిన్నర్ షాకిబ్ 8 వ స్థానంలో 663 పాయింట్స్ తో వున్నాడు

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN