టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టీం వివరాలు

AP5pm

AP5pm

Author 2019-10-02 11:49:21

imgThird party image reference

భారత్ -దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నం లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీం వివరాలు భారత్: 1 రోహిత్ శర్మ, 2 మయాంక్ అగర్వాల్, 3 చేతేశ్వర్ పుజారా, 4 విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, 6 హనుమా విహారీ, 7 వృద్దిమాన్ సాహా (వికె), 8 ఆర్ అశ్విన్, 9 రవీంద్ర జడేజా, 10 ఇశాంత్ శర్మ, 11 మొహమ్మద్ షమీ. దక్షిణాఫ్రికా: 1 ఐడెన్ మార్క్రామ్, 2 డీన్ ఎల్గార్, 3 థియునిస్ డి బ్రూయిన్, 4 ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), 5 టెంబా బావుమా, 6 క్వింటన్ డి కాక్ (వికె), 7 వెర్నాన్ ఫిలాండర్, 8 సెనురాన్ ముతుసామి, 9 కేశవ్ మహారాజ్, 9 కగిసో రబాడా, 11 డేన్ పీడ్ట్. రోహిత్ శర్మ ప్రాక్టీస్ మ్యాచ్ లో పరుగులు ఏమి చేయలేదు . ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తాడో చూడాలి

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN