టాస్ గెలిచి బ్యా‌టింగ్ ఎంచుకున్న టీమిండియా

Nava Telangana

Nava Telangana

Author 2019-10-19 11:52:00

రాంచి: భారత్‌ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో రాంచి వేదికగా మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా ఈ టెస్టులోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలనే ఆలోచనతో బరిలోకి దిగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా కనిపిస్తోంది. కాగా టీమిండియా చైనామన్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ గాయం కారణంగా అతడికి బదులు నదీమ్‌ను ఈ మ్యాచ్‌లో ఆడిస్తున్నారు. అతడికి ఇదే తొలి టెస్టు కావడం విశేషం.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD