టి 20లలో రోహిత్ సెంచరీ

Mana Telangana

Mana Telangana

Author 2019-11-08 04:13:56

img

రాజ్‌కోట్: బంగ్లాదేశ్‌తో ఇక్కడ గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్ ఆడడంతో రోహిత్ శర్మ 100 టి 20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాదు ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ 111 మ్యాచ్‌లు) మాత్రమే రోహిత్‌కన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.అంతకు ముందు ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ టి20 ఫార్మాట్‌లో అత్యధిపరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.

Rohit Sharma Plays 100th T20I

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN