టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు: సచిన్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-10-14 17:30:00

హైదరాబాద్‌ : టీమిండియా లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ భారత జట్టును అభినందించాడు. దక్షిణాఫ్రికాపై ఆదివారం 2-0తో టెస్టు సిరీస్‌ విజయంతో టీమిండియా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌లు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించడానికి టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని మాస్టర్‌ బ్లాస్టర్‌ ట్వీట్‌ చేశారు. కాగా, విశాఖ టెస్టులో 203 పరుగులతో భారీ విజయం సాధించిన కోహ్లీ సేన పుణె వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో సిరీసును దక్కించుకొంది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN