టీమిండియా భారీ విజయం

Nava Telangana

Nava Telangana

Author 2019-10-06 16:29:00

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అత్యద్భుత విజయం నమోదు చేసింది. 395 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆతిథ్య జట్టు 191 పరుగులకే కుప్పకూలింది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN