టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ స్కోరు 205/3

Nava Telangana

Nava Telangana

Author 2019-10-19 16:57:00

హైదరాబాద్‌ : రాంచీ వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన టీం ఇండియా టీ బ్రేక్‌ సమయానికి 52 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అజింక్యా రహానే (74), రోహిత్‌ శర్మ (108) క్రీజులో ఉన్నారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD